23 April, 2010

ప్రక్షాళన.


లోక్ సత్తా  టైమ్స్ పత్రిక లో నా కవిత జనవరి సంచికలో ప్రచురితమైనది. కవితా  శీర్షిక  ప్రక్షాళన.
(20) ఇరవయ్యో పేజి )
దాని లింక్ :
http://www.loksatta.org/cms/documents/lstimes/lstimes-2010-jan-16-31.pdf


9 comments:

  1. chaala bagundi manasa garu.samajika spruha kaligina ituvanti kavulu ee desaaniki ento avasaram.
    Keep writing more.

    ReplyDelete
  2. anukokunda evevo chaduvutoo ikkadiki vachi paddanu.
    inta adbhutam ga, inta aavesam gaa kavitalu raase vallu inkaa unnaraa anipinchindi manasa garu. meeru bhavishyatu lo goppa kavayithri avutaaranadam lo sandeham ledu.

    ReplyDelete
  3. manasa garu dhamanu, siralu antoo ee kavitha lo mee chivari poem manasuni kadilinchindi. soooooooparoo, supar.

    ReplyDelete
  4. manasa nee kavithalu konchem heart touching ga unnayi, veelythe veeti pdf files naaku mail cheyyagalavu, relaax ga chadivi seda teeruthaanu.
    naa mail: gangabajaj@gmail.com

    ReplyDelete
  5. గంగాధర్ గారూ..నా కవిత లోని కింది భాగం మీకు నచ్చినందుకు,మీరు అభినందించినందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు...

    శతాబ్దాల బానిసత్వపు చరిత్ర తిరగ రాసేందుకు
    మరో మారేవ్వరికీ అవకాశం రాకుండా ఆపేందుకు
    నెత్తురోడుతున్న శాంతి కపోతానికి సమైక్యతా సంజీవని అందించి
    సజీవం గా మరో తరానికి అప్పగించేందుకు

    మనసు మనసునీ కప్పేసిన అవివేకపు పొరలు చీల్చుకుని
    ఒకరికొకరు తోడున్డాలనే స్పూర్తి నిండాలని మొదలెట్టే మహా యజ్ఞం లో

    నా ధమనులనీ సిరలనీ పెన వేసి వత్తులు చేసి
    చైతన్య జ్యోతులను వెలిగించే తీరతాను
    ఆ మహో జ్వాలల్లో దగ్ధమవుతున్న ఉన్మాదాలన్నిటిని చూస్తూ...
    ఆ వెనుకగా విస్పష్టం గా విన వస్తున్న స్వేచ్చా గీతాన్ని ఆలకిస్తూ..
    ఆనందం గా అస్తమిస్తాను..

    జై హింద్ ..!!!!!!!!!!!!

    ReplyDelete
  6. simply super manasa garu, once again congrats

    ReplyDelete