tag:blogger.com,1999:blog-2312195244229149020.post2990255318129826829..comments2023-06-13T16:42:48.597+05:30Comments on మధుమానసం: గోరింటాకు గురుతులు - గుప్పెట్లో చందమామManasa Chamarthihttp://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-2312195244229149020.post-69863806913287828642011-09-01T14:11:48.750+05:302011-09-01T14:11:48.750+05:30నేను కూడా చిన్నప్పుడు పెట్టుకునేవాణ్ణి గోరింటాకు. ...నేను కూడా చిన్నప్పుడు పెట్టుకునేవాణ్ణి గోరింటాకు. వయసు పెరెగేకొద్దీ మగపిల్లాడివి గోరింటాకేంటి అనే ఫ్రెండ్స్ మాటలు ముదిరి, గోరింటాకు పెట్టుకుని ఓపిగ్గా కూచోలేను బాబోయ్ అన్న ఆలోచన బలిసాకా మానేశాను.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-42962936930486536452011-08-30T19:50:03.879+05:302011-08-30T19:50:03.879+05:30avunandi praveen gaaruavunandi praveen gaaruVamsi Maddipatihttps://www.blogger.com/profile/04260961641653097501noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-35921071033362676332011-08-24T14:29:48.784+05:302011-08-24T14:29:48.784+05:30Nice Post..Nice Post..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-1605114981484111252011-08-19T21:00:02.134+05:302011-08-19T21:00:02.134+05:30గోరింటాకు పెట్టుకోవడానికి ఆడైతే ఏమిటి, మగైతే ఏమిటి...గోరింటాకు పెట్టుకోవడానికి ఆడైతే ఏమిటి, మగైతే ఏమిటి? గోరింటాకు పెట్టుకునేది హస్త సౌందర్యానికే కదా. అందం మగవాళ్ళకి అవసరం లేదా?Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-84319656311575688042011-08-19T20:14:12.318+05:302011-08-19T20:14:12.318+05:30@భాస్కర్ : నిజమే! గోరింటాకు ఆడపిల్లలకే కాక, కొంత మ...@భాస్కర్ : నిజమే! గోరింటాకు ఆడపిల్లలకే కాక, కొంత మంది మంచి అన్నయ్యలకు కూడా గుర్తులు మిగిల్చిందన్నమాట. Nice!
:)@ చందనా!
కొంచెం అలాంటిదే. శ్రావణమాసంలో ఆషాడమాసం నాటి సంగతులు రాశాను; థాంక్స్.Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-10888641328982544732011-08-18T07:50:11.750+05:302011-08-18T07:50:11.750+05:30Manasa garu., mee gorintaku gnyapakalu bagunay and...Manasa garu., mee gorintaku gnyapakalu bagunay andi..Sravana maasam spl aa?
- ChandanaAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-4633287752094299802011-08-14T18:04:14.364+05:302011-08-14T18:04:14.364+05:30పల్లెటూర్లలో కోన్స్ ఎక్కడ దొరుకుతున్నాయి? హైవే పక్...పల్లెటూర్లలో కోన్స్ ఎక్కడ దొరుకుతున్నాయి? హైవే పక్క గ్రామాల్లో కూడా కోన్స్ దొరకవు. టౌన్లో అపార్ట్మెంట్లలో గోరింట చెట్లు పెరగవు కాబట్టి టౌన్లలో కోన్స్ కొంటారు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-88266421061695122612011-08-13T18:57:24.735+05:302011-08-13T18:57:24.735+05:30నేను గోరింటాకు పెట్టుకోకపోయినా కొన్ని గోరింటాకు జ్...నేను గోరింటాకు పెట్టుకోకపోయినా కొన్ని గోరింటాకు జ్ఞాపాకలను గుర్తుచేశారు. చిన్నప్పుడు మా చెల్లికోసం కొన్ని సార్లు గోరింటాకు కోసుకొచ్చిచ్చిన అనుభవాలున్నాయ్ నాక్కూడా :)

//మొన్నీ మధ్య ఇంటికి వెళ్ళినప్పుడు, గోరింటాకు వారం వారం అమ్మేందుకు ఇంకా ఒకావిడ వస్తోందని విని ఆశ్చర్యపోయాను.//

నాకూ ఆశ్చర్యంగానే ఉంది వింటుంటే. బస్సుల్లేని గ్రామాల్లోకూడా మెహంది కోన్ లు దొరికే రోజులివి.Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-32449360367075001132011-08-13T18:09:23.019+05:302011-08-13T18:09:23.019+05:30@ప్రవీణ్,దిలీప్, వంశీ - :):)
@ మధురవాణిగారూ : ముంద...@ప్రవీణ్,దిలీప్, వంశీ - :):)
@ మధురవాణిగారూ : ముందు ఇక్కడికి వచ్చెయ్యండి, ఇక్కడి నుండి చిన్నతనానికి కలిసి వెళ్లిపోదాం ;)
సుజాత గారూ : మీరు ప్రతి చోటా మహా వృక్షాలూ తోటలూ అంటుంటే బోలెడు కుళ్ళుకోవాల్సి వస్తోంది మేమంతా :):). నూనె మెరుపుల్లో గోరింట ఎరుపు గురించి చెప్పుకోవాలంటే కవిత్వం తన్నుకు రావాల్సిందే! మీ కంపల్సరీ క్లాజ్ చూడగానే గట్టిగా నవ్వొచ్చేసింది.
కృష్ణప్రియ గారూ : హహ, గారెలు మర్చేపోయాను నేను. కోన్ గోరింటాకు గురించి మనలో చాలా మందికి ఒకేరకం అభిప్రాయాలున్నాయంటే గమ్మత్తుగా ఉంది :). మాలికకీ, మీకూ థాంక్స్.
జయ గారూ : ధన్యవాదాలు; :)
వేణూ శ్రీకాంత్ : బోలెడు థాంక్యూలు.Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-56774980662566156372011-08-13T17:51:10.535+05:302011-08-13T17:51:10.535+05:30ఎంత చక్కటి గోరింటాకు గుర్తులు తట్టి లేపారండీ. గోరి...ఎంత చక్కటి గోరింటాకు గుర్తులు తట్టి లేపారండీ. గోరింటాకంత అందంగా ఉంది మీ టపా కూడా.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-54803306049387899712011-08-13T17:14:22.178+05:302011-08-13T17:14:22.178+05:30పోస్ట్ చాలా బాగుందండీ :-)పోస్ట్ చాలా బాగుందండీ :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-23250795990578600122011-08-13T17:07:20.454+05:302011-08-13T17:07:20.454+05:30ఆబ్బాయినైనా మా అక్కతో పోటీపడి మరి గోరింతాకు పెట్టు...ఆబ్బాయినైనా మా అక్కతో పోటీపడి మరి గోరింతాకు పెట్టుకునేవాడిని., ఏదైనా పండగ వచ్చిందంటే చాలు మా పొలంలో ఉన్న గోరింతాకు కోసుకువచ్చి అక్కతో పాటు మా వాడ (కాలనీ) అంతా పంచిపెట్టేవాళ్ళం....Vamsi Maddipatihttps://www.blogger.com/profile/04260961641653097501noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-81714649925465515972011-08-13T14:24:14.766+05:302011-08-13T14:24:14.766+05:30మాలిక లో కామెంట్ చూసి వచ్చాను. ఇప్పుడు నాకు అర్థమై...మాలిక లో కామెంట్ చూసి వచ్చాను. ఇప్పుడు నాకు అర్థమైంది. గుప్పిట్లో చందమామ/గారెలు/నక్షత్రాలు/చుక్కలు/ఆకులు, వేళ్ళకి రింగులు, వేళ్ళకి కాప్ లు .. :) తీసేసేదాకా హడావిడీ, తీసేశాక చేతి వాసనా, గోరింటాకు తో ఎర్రగా పండిన చేత్తో పెరుగన్నం తినటం.. ఇవే ఎక్కువ ఇష్టం!
కోన్ తెచ్చి వేసే కొత్తరకం గజిబిజి డిజైన్లు అతిగా పండిపోయి నల్లబడిపోవటం పెద్దగా ఇష్టం లేక చాలా కాలమైంది పెట్టుకోక..

టపా నిజంగానే పాత జ్ఞాపకాలని తట్టి లేపింది.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-84752194904199002172011-08-12T21:52:50.463+05:302011-08-12T21:52:50.463+05:30కరీంనగర్లో మా ఇంట్లోనూ గోరింట చెట్టు ఉండేది. షాప్...కరీంనగర్లో మా ఇంట్లోనూ గోరింట చెట్టు ఉండేది. షాప్లో గోరింట పేస్ట్ గానీ పౌడర్ గానీ కొనాల్సిన పని లేకుండా మేమే రుబ్బుకునేవాళ్ళం.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-12570978557368786632011-08-12T20:21:42.575+05:302011-08-12T20:21:42.575+05:30మధుర కామెంటే నాదీనూ!
గోరింటాకు రెండు చేతులకీ పెట్...మధుర కామెంటే నాదీనూ!

గోరింటాకు రెండు చేతులకీ పెట్టేసుకున్నాక కపల్సరీగా ప్రతి సారీ వీపు మధ్యలో దురద పెట్టేది. అబ్బ, చచ్చిపోయేవాళ్ళం నిజంగా!

పొద్దున్నే పండిన చేతులకు కాస్త కొబ్బరి నూనె పట్టిస్తే రంగు నిలవడమేమో గానీ నూనె మెరుపులో ఎర్రని గోరింటాకు మరింత కాంతులీనుతుంటే ఎంత బాగుంటుందో!

మా ఇంట్లో పెద్ద గోరింట వృక్షమే ఉండేది. ఎంత పెద్దదంటే చిన్న పిల్లలుగా ఉన్నపుడు దానికి తాడుతో ఉయ్యాల వేసి ఊగేవాళ్ళం!

దారే పోయే ఆడపిల్లలంతా "ఏమండీ, కాస్త గోరింటాకు ఇస్తారా" అని అడగటం,"కొమ్మలు విరక్కొట్టకుండా కోసుకోండి" అని అమ్మ చెప్పడం...భలే ఉండేది.

మజ్జిగ,కాచు వగైరాలు వేసి మరింత ఎర్రగా పండే ఏర్పాటు చేయడం!

నాకూ ఎందుకో, కోన్ గోరింటాకు పెట్టుకోవాలనిపించదు.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-7630944608510753452011-08-12T19:09:39.278+05:302011-08-12T19:09:39.278+05:30అద్భుతం! ఎన్నెన్ని జ్ఞాపకాలనో కదిలించారు మానసా మీ ...అద్భుతం! ఎన్నెన్ని జ్ఞాపకాలనో కదిలించారు మానసా మీ పోస్టుతో.. గోరింటాకూ, పట్టీలూ, జడగంటలూ, మల్లె పూలూ, జాజులూ, అమ్మ చేతి ఆవకాయ ముద్దలూ.. వీటన్నీటి కోసమైనా చిన్నతనంలోనే ఉండిపోతే బావుంటుందేమో అనిపిస్తూ ఉంటుంది నాకు! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-57185936324528655782011-08-12T18:35:06.108+05:302011-08-12T18:35:06.108+05:30దాదాపు అందరి గోరింటాకు జ్ఞాపకాలన్నీ ఇక్కడ అక్షరాల్...దాదాపు అందరి గోరింటాకు జ్ఞాపకాలన్నీ ఇక్కడ అక్షరాల్లోకి వచ్చేసాయి.. ఎప్పుడు అంతే కదా చిన్నప్పుడు, అమ్మ చేతిలోనే చందమామ నిండుగా కనపడుతుంది..ఏకాంతపు దిలీప్https://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-34910903499428747362011-08-12T16:31:28.414+05:302011-08-12T16:31:28.414+05:30చేతులే కాదు, వేలు కూడా ఎర్రగా అయ్యేలా పెట్టుకునేవా...చేతులే కాదు, వేలు కూడా ఎర్రగా అయ్యేలా పెట్టుకునేవాణ్ణి. డిజైన్లు ఏమీ లేకుండా ముద్ద పూర్తిగా చేతులకీ, వేళ్ళకీ కప్పేసేవాణ్ణి. రాత్రి పెట్టుకుని నిద్రపోయి ఉదయం ఎండేదాక చూసేవాణ్ణి.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-83758604976378378652011-08-12T16:28:09.418+05:302011-08-12T16:28:09.418+05:30చిన్నప్పుడు కరీంనగర్లో ఉండే రోజుల్లో గోరింటాకు పె...చిన్నప్పుడు కరీంనగర్లో ఉండే రోజుల్లో గోరింటాకు పెట్టుకునేవాణ్ణి. కానీ పెట్టుకున్న వారం రోజులకి ఆ ఎరుపు రంగు కళ పోయేది.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.com