tag:blogger.com,1999:blog-2312195244229149020.post3086924262166497409..comments2023-06-13T16:42:48.597+05:30Comments on మధుమానసం: ముత్తెపు ముంగిటManasa Chamarthihttp://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-2312195244229149020.post-15520342367884858272014-05-17T17:30:05.052+05:302014-05-17T17:30:05.052+05:30కొత్తదేం కాదూ :)) నేనో మా అక్కో వంట చేసినప్పుడు మా...కొత్తదేం కాదూ :)) నేనో మా అక్కో వంట చేసినప్పుడు మా నాన్నగారు అనే మాట ఇది :)) - "నాంచారమ్మ వంట, నక్షత్ర దర్శనం" అని ;)
Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-18574341663202542412014-05-13T12:46:59.120+05:302014-05-13T12:46:59.120+05:30ha ha ha....."నాంచారమ్మ ముగ్గు, నక్షత్ర దర్శన...ha ha ha....."నాంచారమ్మ ముగ్గు, నక్షత్ర దర్శనం" bagundi....

ee tapa printout teesi ...maa intiki teeskellali :):)Mahadev Pisipatinoreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-28707693186457578772014-01-29T10:56:29.662+05:302014-01-29T10:56:29.662+05:30పప్పు సర్, థాంక్యూ! :) యండమూరి చాలా నవలలు ఇప్పుడు ...పప్పు సర్, థాంక్యూ! :) యండమూరి చాలా నవలలు ఇప్పుడు చదువుతుంటే "అబ్బా, ఏం క్లాసులు!!" అనిపిస్తాయి నాకు. (వయసు ప్రభావం :-) ) ఆనందో బ్రహ్మ "కొంతవరకు" ఆ భావానికి మినహాయింపు అనే అనిపిస్తుంది.
Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-26034789386135292122014-01-27T11:53:51.160+05:302014-01-27T11:53:51.160+05:30వంశీ సేం పించ్.ఓహ్ మందాకినీ,యాజీ మళ్ళీ ఇంకోసారి చద...వంశీ సేం పించ్.ఓహ్ మందాకినీ,యాజీ మళ్ళీ ఇంకోసారి చదవాలి.

మీ రాతలు కూడా అ చుక్కల ముగ్గుల్లా భలే ఉంటాయండీ నిజం శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-43178158578454117442014-01-27T11:17:32.606+05:302014-01-27T11:17:32.606+05:30శ్రీనివాస్ గారూ, ఎలా ఉన్నారు? మధ్య మధ్యలో అజ్ఞాతవా...శ్రీనివాస్ గారూ, ఎలా ఉన్నారు? మధ్య మధ్యలో అజ్ఞాతవాసం కానీ చేస్తున్నారా? :) మీ మాటలు వినడం సంతోషానిచ్చింది. థాంక్యూ. Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-67274701156271741452014-01-27T07:17:41.633+05:302014-01-27T07:17:41.633+05:30మీ 'అనుభవాలూ, జ్ఞాపకాలు ' అంశంలోని టపాలు చ...మీ 'అనుభవాలూ, జ్ఞాపకాలు ' అంశంలోని టపాలు చదివినప్పుడల్లా మీరు నన్ను నిజంగానే పాత జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్ళిపోతారండీ :-)శ్రీనివాస్https://www.blogger.com/profile/03160987002031555968noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-3806338521172916852014-01-26T14:44:34.227+05:302014-01-26T14:44:34.227+05:30*తృష్ణగారూ, మీ పట్టుదలకు జోహార్లు :)). కొంచం ఇంచుమ...*తృష్ణగారూ, మీ పట్టుదలకు జోహార్లు :)). కొంచం ఇంచుమించుగా నాదీ అదే కథ ;). ఆఖరు ముగ్గూ...మ్మ్మ్...బాగా వచ్చినట్టే అనుకుందాం :)))

** సురేషన్నయ్యా..థాంక్యూ థాంక్యూ! :))

** వంశీ గారూ - మందాకినిని భలే గుర్తు చేశారు.. నాకేమిటో మళ్ళీ చదవాలనిపిస్తోంది. అన్నట్టూ ముగ్గులు అమ్మాయిల టాపిక్కే గాని, అక్షరాలు కావు కదండీ..సందేహించకుండా మాట్లాడుకోవచ్చు మనం :))థాంక్యూ!

* జ్యోతిర్మయి గారూ, thank you so much! మీ బుజ్జిపండు బాగున్నాడని ఆశిస్తాను. :))Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-19806388723696083022014-01-26T14:30:34.410+05:302014-01-26T14:30:34.410+05:30ఆసక్తిగా పెట్టిన చుక్కలు ఆపేక్షలు కలబోశాయన్నమాట. ఆసక్తిగా పెట్టిన చుక్కలు ఆపేక్షలు కలబోశాయన్నమాట. జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-28940574679704513292014-01-26T08:46:36.574+05:302014-01-26T08:46:36.574+05:30ముగ్గు పోస్ట్ కదా , జెంట్స్ కామెంట్ పెట్టచ్చో లేదో...ముగ్గు పోస్ట్ కదా , జెంట్స్ కామెంట్ పెట్టచ్చో లేదో అని ఒకింత ఆగాను :) , బాగా రాసారండీ ! ముగ్గు అంటే యండమూరి ఆనందో బ్రహ్మ లో మందాకినే గుర్తుకొస్తుంది నాకు :) థాంక్స్ ఫర్ ది పోస్ట్ Anonymoushttps://www.blogger.com/profile/03824909637764178343noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-26530798753206364392014-01-25T22:27:51.076+05:302014-01-25T22:27:51.076+05:30Refreshing ga undi.Refreshing ga undi.Suresh T.K.https://www.blogger.com/profile/12888800529153550742noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-50959794897340674112014-01-25T22:27:09.163+05:302014-01-25T22:27:09.163+05:30Refreshing ga undi.Refreshing ga undi.Suresh T.K.https://www.blogger.com/profile/12888800529153550742noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-14524089267469246392014-01-25T22:05:55.888+05:302014-01-25T22:05:55.888+05:30హే..సేం పించ్! (సరిగా ముగ్గు వెయ్యలేనందుకు కాదు..మ...హే..సేం పించ్! (సరిగా ముగ్గు వెయ్యలేనందుకు కాదు..ముగ్గుపై ప్రేమకి :)) అపార్ట్మెంట్ అయినా సొంతింటి ప్రేమతో ఈసారి నేనూ నెల పట్టాను. నించునిలేవలేనమ్మ వంగుని తీర్థానికి వెళ్ళిందన్నట్లుగా, నడుం నెప్పితో రోజులో సగభాగం మంచానికి అతుక్కుపోయినా, మధ్యలో ఆపకూడదనే పంతం కొద్దీ పీట వేసుకుని మరీ నెల పూర్తిచేసాను. అమ్మని తలపించే మా ఎదురింటి ఆంటీ ఒకటే గొడవ.. నన్నడిగితే నే పెడతాను కదా మీ గుమ్మంలో ముగ్గు..నువ్వింత అవస్థ పడాలా? అని. అబ్బే గుమ్మంలో నేనే వెయ్యాలి అనండీ...అనేసి వేసేదాన్ని..:) ఆఖరి రోజు బ్రతికానురా బాబూ..అయిపోయింది అని హాయిగా ఊపిరి పీల్చుకున్నా!
ఇంతకీ నెలచివరికన్నా ముగ్గు మంచిగా వచ్చిందా అమ్మడూ:D
తృష్ణhttps://www.blogger.com/profile/15742739531552541291noreply@blogger.com