tag:blogger.com,1999:blog-2312195244229149020.post4608227366553007111..comments2023-06-13T16:42:48.597+05:30Comments on మధుమానసం: అత్తిరపల్లి జలపాతాలు , త్రిస్సూర్, కాలడిManasa Chamarthihttp://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comBlogger24125tag:blogger.com,1999:blog-2312195244229149020.post-801300126833735512014-11-05T06:51:47.691+05:302014-11-05T06:51:47.691+05:30నరసింహారావుగారూ..ధన్యవాదాలండీ..
రహ్మాన్..రాసుకోండి...నరసింహారావుగారూ..ధన్యవాదాలండీ..
రహ్మాన్..రాసుకోండి వివరాలన్నీ... :)))
Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-68168641328974535392014-11-04T22:32:09.804+05:302014-11-04T22:32:09.804+05:30మీరు చెప్పిన యెలిఫెంట్ క్యాంప్ పేరు "ఆనక్కోట&...మీరు చెప్పిన యెలిఫెంట్ క్యాంప్ పేరు "ఆనక్కోట". మలయాళంలో ఆన అంటే ఏనుగు. ఇది గురువాయూర్కి పక్కనే ఉంది. అక్కడ ఏనుగుల్ని కట్టేసే ఉంచుతారు కాని సందర్శకులు - ముఖ్యంగా పిల్లలు - వాటికి దగ్గరగా వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండాలి.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-41166346098549645762014-11-03T14:50:10.395+05:302014-11-03T14:50:10.395+05:30మీకు అదనంగా మరో రెండు రోజులున్నాయన్నారు కనుక, దగ్గ...మీకు అదనంగా మరో రెండు రోజులున్నాయన్నారు కనుక, దగ్గర్లోనే ఒక యెలిఫెంట్ క్యాంప్ ఒకటి ఉండాలి, ఇంకా గురువాయుర్ దగ్గర్లో మంచి ప్రైవేట్ బీచులు కూడా ఉన్నట్టు గుర్తు..ఆ ట్రావెల్ ప్లాన్ rough draft మా ఇద్దర్లో ఎవరి దగ్గరైనా ఉందేమో చూసి మళ్ళీ చెబుతాను.

కాలడి మిస్ అవ్వరుగా :) Happy trip!
Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-17260461065582610402014-11-03T04:30:16.156+05:302014-11-03T04:30:16.156+05:30మమ్మల్నీ ఇదే రీతి వెళ్ళమంటారా?మమ్మల్నీ ఇదే రీతి వెళ్ళమంటారా?రహ్మానుద్దీన్ షేక్https://www.blogger.com/profile/09111706708631913774noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-19716130287894942122014-04-13T17:28:14.674+05:302014-04-13T17:28:14.674+05:30Hi Sudha, pleasantly surprised to see you here. :0...Hi Sudha, pleasantly surprised to see you here. :0) Thanks a bunch!Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-18381113870322718002014-04-13T10:32:57.976+05:302014-04-13T10:32:57.976+05:30Superb di :) u r amazing :)Superb di :) u r amazing :)Anonymoushttps://www.blogger.com/profile/13357921126948980892noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-6729757436767853802014-04-13T10:31:36.030+05:302014-04-13T10:31:36.030+05:30Superb di :) u r amazing :)Superb di :) u r amazing :)Anonymoushttps://www.blogger.com/profile/13357921126948980892noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-23115574171667044202014-03-08T10:51:38.967+05:302014-03-08T10:51:38.967+05:30మానస, చాలా బాగా రాశావు. మనం ఒక ప్రదేశాన్ని చూసినప్...మానస, చాలా బాగా రాశావు. మనం ఒక ప్రదేశాన్ని చూసినప్పుడు యాంత్రికంగా చూడకుండా ఆ ప్రదేశం యొక్క గొప్పదనాన్ని తెలుసుకుని, సునిశితంగా పరిశీలిస్తూ ఆ జ్ఞాపకాలని మనసులో ముద్రించుకోవడం అపురూపమైన విశేషం. నువ్వు చూసిన తీరు, మళ్ళీ తిరిగి అక్షరసముదాయంలో కూర్చిన తీరు అమోఘం.

Keep it up!Srinivasa Sainoreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-52592674229037686292014-03-06T11:40:53.775+05:302014-03-06T11:40:53.775+05:30థాంక్యూ, ఫణీంద్రగారూ :). జె.కె మాటలతో ఎప్పటిలాగే ఎ...థాంక్యూ, ఫణీంద్రగారూ :). జె.కె మాటలతో ఎప్పటిలాగే ఎన్నో ఆలోచనలు. Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-74901954070975282792014-03-05T12:26:00.556+05:302014-03-05T12:26:00.556+05:30భేతాళుడు, "ఈ ప్రశ్నకి సమాధనం తెలిసీ చెప్పకపోత...భేతాళుడు, "ఈ ప్రశ్నకి సమాధనం తెలిసీ చెప్పకపోతే నీ తల వెయ్యి చెక్కలౌతుంది" అన్నట్టు, "మానస రాసిన అద్భుతమైన వ్యాసాలూ, కవితలూ చదివీ, కామెంటు వెయ్యకపోతే నీకు నానా విధములైన పాపాలు చుట్టుకుంటాయి" అనిపిస్తోంది!!

ఇలా అక్షరాల్లో అనుభూతిని పదిలపరుచుకుని, పదే పదే చూసి ముచ్చటపడాలనుకుంటాం కానీ, ఎన్ని జ్ఞాపకాల వలలు వేసినా "అనుభూతి చేప" చిక్కదు కదా! "When you hold the ocean in your hand, it is no longer the ocean" అన్నాడు జిడ్డు కృష్ణమూర్తి.
Phanindrahttps://www.blogger.com/profile/09713035754638011265noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-49252977261662863562014-03-05T10:18:18.404+05:302014-03-05T10:18:18.404+05:30పప్పు సర్, థాంక్యూ! మీరు క్రితం సారి కేరళ కబుర్లు ...పప్పు సర్, థాంక్యూ! మీరు క్రితం సారి కేరళ కబుర్లు వ్రాసినప్పుడు చెప్పారు కదా, త్రిస్సూర్ వెళ్ళినట్టు. గుర్తుంది. :) కేరళ అందాలకు ఇచ్చేద్దాం క్రెడిట్ మొత్తం :))
Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-40264456514038453812014-03-05T10:17:57.413+05:302014-03-05T10:17:57.413+05:30రవి గారూ, ఈ నాలుగూ ఒకేసారి చూడటం చాలా మంచి ప్లాన్ ...రవి గారూ, ఈ నాలుగూ ఒకేసారి చూడటం చాలా మంచి ప్లాన్ అనే అనిపించింది నాక్కూడానూ. చాలా వీలుగా ఉంటుంది అటూ ఇటూ తిరగడం చూడటం కూడా. వడక్కునాథన్ గుడి నాక్కూడా ఎంతగానో నచ్చిందండీ..మరీ ముఖ్యంగా దీపాల్లో వెలిగిపోయే సాయంసంధ్యా వేళల్లో.
"వర్షంలో ఎగిరే మిడుత " -- ఆహ్...అందమైన ఊహను కళ్ళ ముందుకు తెచ్చారు, అంతకు మించి ఈ రాత ఆ ఊహంత అందంగానూ ఉందన్నారు. హృదయపూర్వక ధన్యవాదాలు :)
వీడియోలో మొదటి సీనే చాలా బాగుందండీ, మళ్ళీ ఓసారి వెళ్ళినట్టనిపించింది. :)
Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-14447469254310904572014-03-05T10:15:26.242+05:302014-03-05T10:15:26.242+05:30శ్రీరాంగారూ, హృదయపూర్వక ధన్యవాదాలండీ! "మధుమాన...శ్రీరాంగారూ, హృదయపూర్వక ధన్యవాదాలండీ! "మధుమానసం" ఓ తేనెచుక్క చిందించి మిమ్మల్నీ, మీ స్నేహితులనూ అలరించినందుకు సంతోషం :).

వ్రాయడమూ- వ్రాయకుండా ఉండలేకపోవడమూ బలహీనతలుగా మారిపోయాయి కనుక, ఈ బ్లాగులో తప్పకుండా కనపడుతూనే ఉంటాను. థాంక్యూ.
Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-18691531948493199082014-03-04T12:19:49.973+05:302014-03-04T12:19:49.973+05:30ఇటువంటివన్నీ మేమూ చూస్తాం,మీరూ చూస్తారు తేడా ఏమిటం...ఇటువంటివన్నీ మేమూ చూస్తాం,మీరూ చూస్తారు తేడా ఏమిటంటే మేము మామూలుగా కళ్ళతో చూసేసి ఆహా,ఓహో అనేసుకుని ఓ నాలుగు ఫోటోలు తీసేసుకుని దాచేసుకుంటాం.కానీ మీరు మాత్రం కళ్ళతో చూసి మనసుతో ఆస్వాదించి,మెదడుతో నెమరేసుకుని పరవశించిపోయి వాటికి ఇంత అద్భుతమయిన అక్షర రూపం ఇస్తూ పదిలపరుస్తారు అదీ తేడా.

మీ ట్రావెలాగ్స్ ఫేన్స్ క్లబ్ లో మొదటి సీట్ నాదేనండోయ్. శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-50273423748470548562014-03-02T01:37:59.758+05:302014-03-02T01:37:59.758+05:30వావ్...కొన్ని నెలల క్రితం సరిగ్గా మేమూ త్రిసూర్, గ...వావ్...కొన్ని నెలల క్రితం సరిగ్గా మేమూ త్రిసూర్, గురువాయూర్, చావక్కాడ్, అత్తిరపల్లి చూసి వచ్చాం. అత్తిరపల్లి జలపాతం చూసిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఆ నా అనుభూతిని ఇప్పుడు మీ బ్లాగులో చదువుకున్నాను. కాలడి చాలాకాలం క్రితం చూశాను.

యాదృచ్ఛికంగా నిన్ననే నా అభిమాననటుడు మోహన్ లాల్ సినిమా తూవనతుంబికళ్ చూశాను. అందులో పాట త్రిసూర్ వడక్కునాథన్ గుడిలో తీశారు. మీరే చూడండి.

https://www.youtube.com/watch?v=HYAID9aiXQ0

మీ పోస్ట్ కూడా తూవనతుంబి - వర్షంలో ఎగిరే మిడుత లా ఎంత అందంగా ఉందో!రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-26528435886548798982014-03-02T01:14:51.162+05:302014-03-02T01:14:51.162+05:30మీ బ్లాగులో కామెంట్లు రాయకపోయినా, చాలా పోస్ట్ లు ...మీ బ్లాగులో కామెంట్లు రాయకపోయినా, చాలా పోస్ట్ లు చదివాను. అంతే కాదు నా మిత్రుల చేత చదివించాను కూడా, అంతా మిమ్మల్ని మెచ్చుకొన్నారండి. మీరు అక్షరాలు అతిగా కదు, సరి గానే ప్రతిస్పందిస్తాయండి. ఇలానె రాస్తూండండి. చదువుతూంటాము . Pls watch below video.

Kalady: The Triumph of Faith Over Time (Rediscovery of Sri Adi ...
http://www.youtube.com/watch?v=HaYfoghV-n8UG SriRamhttps://www.blogger.com/profile/15133832704324220055noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-28852572323054971652014-03-01T16:24:17.094+05:302014-03-01T16:24:17.094+05:30మెనీ థాంక్స్ కోవాగారు. :). కాలడి గురించి మరింత వివ...మెనీ థాంక్స్ కోవాగారు. :). కాలడి గురించి మరింత వివరంగా మాట్లాడుకోవాలి - మీ ఊరు నుండి వచ్చాక చెప్తాను మిగిలిన విశేషాలు. :)
Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-30382785271296207222014-03-01T14:41:11.675+05:302014-03-01T14:41:11.675+05:30శ్రావ్యతో పాటూ నేను కూడా మీ ట్రావెలాగ్స్ ఫేన్స్ క్...శ్రావ్యతో పాటూ నేను కూడా మీ ట్రావెలాగ్స్ ఫేన్స్ క్లబ్ లో ఉన్నానండీ. :) కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-5430007287735388492014-03-01T11:19:41.460+05:302014-03-01T11:19:41.460+05:30జయగారూ - అవునా! చూశారా ఇవన్నీ? మీకూ నచ్చి ఉంటాయని ...జయగారూ - అవునా! చూశారా ఇవన్నీ? మీకూ నచ్చి ఉంటాయని ఆశిస్తాను. మీ అనుభూతులను చెడగొట్టనందుకు హమ్మయ్యా అనుకున్నాను :).
Thank you.Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-69494564572157724232014-03-01T11:19:17.170+05:302014-03-01T11:19:17.170+05:30శ్రావ్యా - :).థాంక్యూ. ఇష్టంగా చదివేవాళ్ళున్నారని ...శ్రావ్యా - :).థాంక్యూ. ఇష్టంగా చదివేవాళ్ళున్నారని తెలుసుకోవడమే గొప్ప సంతోషం ! నిజమే - మీలానే చాలా మంది అడుగుతూంటారు - మా అక్కతో సహా బోలెడు మంది. చాలా సార్లు నాకు దక్కిన అనుభవాన్నే వ్రాసే ప్రయత్నం చేస్తాను కానీ కవిత్వం లోపల ఉంది (అనుకుంటాను) కనుక, అక్షరాలు అప్పుడప్పుడూ కొంచం అతిగా స్పందిస్తాయేమో తెలీదు. రాసినంతసేపూ మళ్ళీ అక్కడికి వెళ్ళొచ్చిన అనుభూతి ఉంటుంది చూశారూ - దానికోసమన్నమాట ఇలా వ్రాసుకోవడం. మీ మంచి మాటలకు, ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు.
Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-24726012476822378482014-03-01T11:18:52.938+05:302014-03-01T11:18:52.938+05:30కార్తిక్- థాంక్యూ :)కార్తిక్- థాంక్యూ :)Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-80125260391489100172014-03-01T10:10:47.477+05:302014-03-01T10:10:47.477+05:30నేను చూసిన ప్రాంతాలను మీరు వివరిస్తూ ఉంటే నేను మిస...నేను చూసిన ప్రాంతాలను మీరు వివరిస్తూ ఉంటే నేను మిస్ అయిందేమన్నా ఉందా అన్న ఆతృతతో చూసిన నాకు ఇంకా ఎక్కువ అనుభూతినే మిగిల్చింది. మళ్ళీ మళ్ళీ నేను చూసిన ఆ ప్రాంతాలను కళ్ళముందు నిలిపిన మీకు నా ధన్యవాదాలు.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-63278917173660494412014-03-01T08:54:27.890+05:302014-03-01T08:54:27.890+05:30 మానసా, నేను ఎక్కువ కామెంట్స్ రాయకపోయినా మీ రాసే... మానసా, నేను ఎక్కువ కామెంట్స్ రాయకపోయినా మీ రాసే ట్రావెలాగ్స్ , జ్ఞాపకాల పోస్టులకి విసినకర్రని , సైలెంట్ రీడర్ ని :-))

To tell you truth , మొదట్లో చదివినప్పుడు అప్పుడప్పుడు అనుకునేదాన్ని , కమాన్ మానస , you are embellishing, జీవితం మరీ అంత అందంగా ఏముండదు , it sucks many times you know అని . తరవాత ఎప్పుడో ఇలాగే మీ ట్రావెలాగ్ పోస్టలలో ప్రియాతి ప్రియమైన మీ లైఫ్ కంపానియన్ ఇంచుమించు నేను అనుకున్న మాటలనే మీతో అనడం, దానికి మీ వివరణ చూసి అవును కదా అనుకున్నా . దానితో పాటు ఒక 2/3 ఏళ్ళ క్రితం నేను లైఫ్ ని చూసే వ్యూ పాయింట్ నుంచి నేను కొంచెం అటో ఇటో జరిగికూడా చూస్తున్నానేమో తెలియదు కానీ , ఇప్పుడు ఇంకా నచ్చుతున్నాయి మీరు రాసే ఈ రాతలు :-))

మీ నుంచి మరన్ని రిచ్ experiences చదవాలని నా ప్రగాఢమైన కోరిక :-) Keep writing them ! Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-72383652253603462442014-03-01T07:20:50.909+05:302014-03-01T07:20:50.909+05:30జడివానలు కురిసే రోజుల్లో, మహారణ్యాలు చినుకు తడికి ...జడివానలు కురిసే రోజుల్లో, మహారణ్యాలు చినుకు తడికి తలలూపి మహోద్వేగంతో చిందాడే రోజుల్లో ఆ సౌందర్యంలో తడుస్తూ నడుస్తూ ఆలోచనలను వెలేస్తూ ఆ జలపాతాల క్రిందకెళ్ళాలి. తెల్లంచు నల్లచీర కప్పుకున్న ఆకాశకన్య అందాలన్నీ నీటిమడుల్లో నుండి దోసిలికెత్తుకుని నాలో కలిపేసుకోవాలి. అంతే! :)chaalaa chaalaa bagundi.Karthikhttps://www.blogger.com/profile/04422745221712456425noreply@blogger.com