tag:blogger.com,1999:blog-2312195244229149020.post5156694076748328586..comments2023-06-13T16:42:48.597+05:30Comments on మధుమానసం: స్వాతికుమారి కవిత్వం - కోనేటి మెట్లుManasa Chamarthihttp://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-2312195244229149020.post-12124227870040479502013-04-06T17:11:55.078+05:302013-04-06T17:11:55.078+05:30ప్రసాద్ గారూ, ఆలస్యపు ప్రతిస్పందనకు మన్నించాలి. కా...ప్రసాద్ గారూ, ఆలస్యపు ప్రతిస్పందనకు మన్నించాలి. కారణాలు మీకు తెలియనివి కావనుకోండీ..!
ఇహ కవిత్వ పరిచయం అంటారా...కవిత్వం మంచిదైతే పాఠకులూ మంచి వాళ్ళైపోతారు. :-). మాదేముంది సర్, మీ వంటి మంచి కవులు ఆకాశాన్ని అర చేతుల్లో నింపుతుంటే అందుకుని ఆనందపడే మామూలు వాళ్ళం. :))Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-12461064894341373832013-03-24T22:50:25.006+05:302013-03-24T22:50:25.006+05:30మానసా.. మంచి కవిత్వాన్ని ఇట్లా అపురూపంగా, సున్నితం...మానసా.. మంచి కవిత్వాన్ని ఇట్లా అపురూపంగా, సున్నితంగా తాకాలా అనిపిస్తోంది మీ సమీక్ష చూస్తుంటే. ఇట్లాంటి పాఠకులున్నందుకైనా కవులు మరింత మంచి కవిత్వం రాయాలి కదా అని కూడా.. :) స్వాతిగారి కవిత్వం చదవాలనిపిస్తోంది మీ సమీక్ష చూసాక.BVV Prasadhttps://www.blogger.com/profile/06989044387481419652noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-2831079966656007582013-03-12T09:01:14.106+05:302013-03-12T09:01:14.106+05:30పద్మార్పిత గారూ- మీకు తప్పకుండా స్వాతి తెలిసే ఉంటా...పద్మార్పిత గారూ- మీకు తప్పకుండా స్వాతి తెలిసే ఉంటారు :)). మీరు సీనియర్ బ్లాగర్ కదా!
థాంక్యూ!Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-91173173570396041882013-03-12T09:00:07.580+05:302013-03-12T09:00:07.580+05:30వనజ గారూ - థాంక్యూ అండీ! ఎలా ఉన్నారు? స్వాతి గారు ...వనజ గారూ - థాంక్యూ అండీ! ఎలా ఉన్నారు? స్వాతి గారు బ్లాగర్. నేను కొంచం వ్రాయడం మొదలెట్టేసరికే ఆమె "పెయింటింగ్స్" మీద ఆసక్తితో కొంచం బ్లాగ్ను వెనక్కు నెట్టారు. ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్గా వ్రాస్తున్నారు. ఇదీ ఆమె బ్లాగ్ లింక్ -- http://swathikumari.wordpress.com/Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-68182989572733484372013-03-11T16:37:09.224+05:302013-03-11T16:37:09.224+05:30మానసగారు పరిచయం చేసినతీరు బావుంది. good postమానసగారు పరిచయం చేసినతీరు బావుంది. good postPadmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-65641606657444970492013-03-11T15:21:12.979+05:302013-03-11T15:21:12.979+05:30 మానస గారు నిస్పక్షపాతంగా కవిత్వం ని పరిచయం చేసిన... మానస గారు నిస్పక్షపాతంగా కవిత్వం ని పరిచయం చేసిన తీరు బావుంది. ఈ సమీక్షలోను మీదైన శైలి ఇంకా నచ్చింది

పాఠక లోకపు స్పందనతో నిమిత్తం లేకుండా, ప్రియమైన వారెవరి జ్ఞాపకాలనో తనదైన శైలితో, నైపుణ్యంతో స్మరించుకోవాలన్న, భద్రపరచుకోవాలన్న తపన.
బంధాలు వ్యక్తిగతమైనా, భావాలు సార్వత్రికమైనవన్న స్పృహతో, పూర్తి ఎఱుకతో చదివిన ప్రతి ఒక్కరూ, తమ జీవితాల్లోని సదరు బంధుత్వాన్ని తరచి చూసుకునేలా వ్రాయగల ప్రజ్ఞ.

ఈ మీ పరిశీలన చాలా బావుంది

వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.com