tag:blogger.com,1999:blog-2312195244229149020.post5952321801672599999..comments2023-06-13T16:42:48.597+05:30Comments on మధుమానసం: "నెమరేసిన మెమరీస్" - ముళ్ళపూడి శ్రీదేవిManasa Chamarthihttp://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-2312195244229149020.post-47096254501212184932016-01-31T18:00:20.170+05:302016-01-31T18:00:20.170+05:30మురళి గారూ, ధన్యవాదాలండీ! ఈ పరిచయం వ్రాసే ముందు, శ...మురళి గారూ, ధన్యవాదాలండీ! ఈ పరిచయం వ్రాసే ముందు, శ్రీదేవి గారు మునుపెప్పుడో బ్లాగు వ్రాసేవారన్న సంగతి నేనూ గుర్తు చేసుకున్నాను. అప్పట్లో సిరిసిరిమువ్వ బ్లాగ్ రచయిత వరూధిని గారనుకుంటాను, ఆ విషయం ప్లస్లోనో ఎక్కడో అందరితో పంచుకున్నట్టు గుర్తు. నేను వెదికితే నాకు మళ్ళీ ఆ బ్లాగ్ కనపడలేదు. పుస్తకం ప్రచురించాక, బ్లాగ్ నిలిపివేశారని అనుకుంటున్నాను. అలా కాని పక్షంలో, ఆ బ్లాగ్ అడ్రస్ మీకు గుర్తుంటే పంచుకొనగలరు.
Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-53227779977130853822016-01-31T17:57:57.827+05:302016-01-31T17:57:57.827+05:30తప్పకుండా వనజ గారూ, పుస్తకం మిమ్మల్ని నిరాశపరచదనే ...తప్పకుండా వనజ గారూ, పుస్తకం మిమ్మల్ని నిరాశపరచదనే అనుకుంటున్నాను.Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-15640157501100839462016-01-31T17:57:26.675+05:302016-01-31T17:57:26.675+05:30:) థాంక్యూ సుజాత గారు. :) థాంక్యూ సుజాత గారు. Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-38118224742330913992016-01-31T17:56:02.583+05:302016-01-31T17:56:02.583+05:30ఇందిర గారూ, తప్పకుండా ప్రయత్నించండి, మీకు ఆసక్తిగా...ఇందిర గారూ, తప్పకుండా ప్రయత్నించండి, మీకు ఆసక్తిగా ఉంటుందనే అనుకుంటున్నాను. ధన్యవాదాలు.
Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-43848333373872053412016-01-31T17:54:55.226+05:302016-01-31T17:54:55.226+05:30;) ;) Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-2497212360035891912016-01-30T11:24:48.048+05:302016-01-30T11:24:48.048+05:30చాలా బాగా రాశారండీ.. 'చదవాల్సిన' లిస్టులో...చాలా బాగా రాశారండీ.. 'చదవాల్సిన' లిస్టులో ఉంది.. ఆ ఆమధ్య కొన్నాళ్ళు ఇదే పేరుతో బ్లాగు రాశారు శ్రీదేవి గారు.. ఆవిడ పదోతరగతి పరిక్షలు రాయడం వరకూ చదివానక్కడ.. పుస్తకం చదవాల్సిందే.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-33417193140894924212016-01-29T22:10:38.931+05:302016-01-29T22:10:38.931+05:30ఈ మెమెరీస్ కోసం .. రేపు మా ఊరంతా వెతకాలి. చాలా కాల...ఈ మెమెరీస్ కోసం .. రేపు మా ఊరంతా వెతకాలి. చాలా కాలం తర్వాత ఇలా అక్షరాలలో చూడటం చాలా బాగుంది మానస. వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-61028157945713904182016-01-29T21:54:27.211+05:302016-01-29T21:54:27.211+05:30
నేను చదివినపుడు నీలో నుంచే చదివాను అయితే! అనుభూతు...
నేను చదివినపుడు నీలో నుంచే చదివాను అయితే! అనుభూతుల్ని చక్కగా అలకరించి పంచావు సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-55304726041777484612016-01-29T21:38:35.993+05:302016-01-29T21:38:35.993+05:30Urgent gaa koni cadiveyaalanipistondi!chaala baavu...Urgent gaa koni cadiveyaalanipistondi!chaala baavundi mee parichayam!
Indirahttps://www.blogger.com/profile/14647624967987339746noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-22715710941115976912016-01-29T21:38:24.210+05:302016-01-29T21:38:24.210+05:30Urgent gaa koni cadiveyaalanipistondi!chaala baavu...Urgent gaa koni cadiveyaalanipistondi!chaala baavundi mee parichayam!
Indirahttps://www.blogger.com/profile/14647624967987339746noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-80135916417596545772016-01-29T21:27:36.275+05:302016-01-29T21:27:36.275+05:30Excellent manas..back in full form..memu cheppalen...Excellent manas..back in full form..memu cheppaleni feelings annee aksharaallo chadivinatlu undi.Madhavinoreply@blogger.com