tag:blogger.com,1999:blog-2312195244229149020.post6327317833010665910..comments2023-06-13T16:42:48.597+05:30Comments on మధుమానసం: రహస్యముగా....Manasa Chamarthihttp://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comBlogger25125tag:blogger.com,1999:blog-2312195244229149020.post-86570971596544232232013-12-05T19:57:20.427+05:302013-12-05T19:57:20.427+05:30Excellent!! Naa collectionlo daachukuntaa...
I wis...Excellent!! Naa collectionlo daachukuntaa...
I wish u write many more....
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-39606435189001062042011-12-11T08:34:20.856+05:302011-12-11T08:34:20.856+05:30Nishi - What a pleasant surprise; Thanks heaps !
...Nishi - What a pleasant surprise; Thanks heaps !

వనజ గారూ : ధన్యవాదాలండీ, మీ నిండైన వ్యాఖ్యతో నా కవితను మళ్ళీ కొత్తగా చూపెడుతున్నారు :)

మురళీ - :)థాంక్యూ థాంక్యూ..!Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-86946048696327913412011-12-10T21:44:19.139+05:302011-12-10T21:44:19.139+05:30"కిటికి పక్క పారిజాత వృక్షం మౌనంగా పూలు రాల్చ..."కిటికి పక్క పారిజాత వృక్షం మౌనంగా పూలు రాల్చేస్తుందని తెల్సు
దోసిలి ఒగ్గి అవన్నీఅపురూపంగా అందుకోవాలని అవనికీ తెలుసు!"

అద్భుతం మానసగారూ :DMURALIhttps://www.blogger.com/profile/08450057057290337339noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-86813950955291589872011-12-10T18:50:34.707+05:302011-12-10T18:50:34.707+05:30అలకలు,మౌన యుద్దాలు .. మమతల పందిరి నీడన ఓడిపోయిన...అలకలు,మౌన యుద్దాలు .. మమతల పందిరి నీడన ఓడిపోయినప్పుడు.. ఎవరు ఎవరికి చేరువవతారో.. చెప్పడం కష్టమైనప్పుడు.. గెలుపెవరిదో..ఆడినది ఎవరో..మరచినప్పుడు.. మాటలకు.. సమయమే లేదు

.రెండు జతల కళ్ళూ రెప్పలేయడం మరిచిన ఆ క్షణంలో
నే మునివేళ్ళపై నిలబడేదెందుకో నీ పెదవులకు తెలుసు.
సిగ్గిలి జాబిలి మబ్బుల దాగుతుందని చీకటి రాతిరికీ తెలుసు.
"సిల్సిలా" చిత్రంలో.. నాకు చాలా ఇష్టమైన ఒక దృశ్యం కనులముందు కదలాడింది.
మానసా గారు.. అద్భుతమైన అనుభూతిని వ్యక్తీకరించారు. అభినందనలు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-79767217466235357082011-12-10T18:36:36.983+05:302011-12-10T18:36:36.983+05:30మొత్తం అంతా నెమ్మదిగా పదము పదమూ చదువుతూ వచ్చి ఆఖరి...మొత్తం అంతా నెమ్మదిగా పదము పదమూ చదువుతూ వచ్చి ఆఖరి రెండు లైన్లూ చదువుతూనే 'ఆహా' అని అప్రయత్నంగా నా నోటివెంట వచ్చేసింది, మానసా!! just BEAUTIFUL!!నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-29262878877420797262011-12-10T17:37:41.520+05:302011-12-10T17:37:41.520+05:30@Anon,
@KumarN,
Thanks a million.@Anon,

@KumarN,

Thanks a million.Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-78799445836740899772011-12-09T20:51:34.923+05:302011-12-09T20:51:34.923+05:30WOW.
BeautifulWOW.
BeautifulKumarNhttps://www.blogger.com/profile/16588308465391504333noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-22032355542763727092011-12-09T19:25:36.053+05:302011-12-09T19:25:36.053+05:30కొత్తావకాయ గారిదే నా ఫీలింగ్ కూడానండీ! ప్రతిపదమూ అ...కొత్తావకాయ గారిదే నా ఫీలింగ్ కూడానండీ! ప్రతిపదమూ అర్థవంతంగా ఎన్నుకుని రాశారు. జోహార్లండి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-45164083986222652392011-12-09T14:05:50.354+05:302011-12-09T14:05:50.354+05:30కవిత్వాన్ని చదివి ఇలా మైమరిచి చాన్నాళ్ళయింది. ప్ర...కవిత్వాన్ని చదివి ఇలా మైమరిచి చాన్నాళ్ళయింది. ప్రతీ పదం పొందికగా అర్థవంతంగా వాడారు. బాగుంది మానస గారూ! శీర్షిక ఇంకా బాగుండవచ్చ నిపించిందికొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-4428223059060142252011-12-09T11:37:44.190+05:302011-12-09T11:37:44.190+05:30చాలా బాగుందండీ
-->రెండు జతల కళ్ళూ రెప్పలేయడం మ...చాలా బాగుందండీ

-->రెండు జతల కళ్ళూ రెప్పలేయడం మరిచిన ఆ క్షణంలో
నే మునివేళ్ళపై నిలబడేదెందుకో నీ పెదవులకు తెలుసు.
సిగ్గిలి జాబిలి మబ్బుల దాగుతుందని చీకటి రాతిరికీ తెలుసు.

excellent-- భాష మీద మంచి పట్టు ఉంది మీకుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-46462932540399232362011-12-08T22:05:50.834+05:302011-12-08T22:05:50.834+05:30Many Thanks, MohanMany Thanks, MohanManasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-8913563244729097972011-12-08T19:56:52.780+05:302011-12-08T19:56:52.780+05:30beautiful...beautiful...Mohan Talarihttps://www.blogger.com/profile/14848025443460040770noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-8126915901481448392011-12-08T19:14:51.723+05:302011-12-08T19:14:51.723+05:30శివ గారూ : కృతజ్ఞతలండీ..!
విజయ్ గారూ : అంతే కదా మ...శివ గారూ : కృతజ్ఞతలండీ..!
విజయ్ గారూ : అంతే కదా మరి .."నిరంతరమూ వసంతములే..." :). ధన్యవాదాలు.
పవన్ : :-)Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-16561165502323928202011-12-08T16:22:23.676+05:302011-12-08T16:22:23.676+05:30na bhutho na bhavishyatna bhutho na bhavishyatpavanhttps://www.blogger.com/profile/05276274487314803409noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-53329094857009654462011-12-08T16:21:27.886+05:302011-12-08T16:21:27.886+05:30puvuluralesavvadi vini
nee vee anukunna..
eppatila...puvuluralesavvadi vini
nee vee anukunna..
eppatilane kanipistavani
prahi vasanthamlo...విజయ్ అనంగిhttps://www.blogger.com/profile/16464590019873000456noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-89239601820926676722011-12-08T16:16:34.403+05:302011-12-08T16:16:34.403+05:30puvuluralesavvadi vini
nee vee anukunna..
eppatila...puvuluralesavvadi vini
nee vee anukunna..
eppatilane kanipistavani
prahi vasanthamlo...విజయ్ అనంగిhttps://www.blogger.com/profile/16464590019873000456noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-84233984822759863432011-12-08T14:29:50.859+05:302011-12-08T14:29:50.859+05:30చాలా చాలా బావుంది.చాలా చాలా బావుంది.sivahttps://www.blogger.com/profile/15905404360850043651noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-73279584186610740562011-12-08T14:29:08.325+05:302011-12-08T14:29:08.325+05:30చాలా చాలా బావుంది.చాలా చాలా బావుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-37540781221545182752011-12-08T09:42:25.465+05:302011-12-08T09:42:25.465+05:30గీతిక గారూ : కాల్పనిక జగత్తులో అద్భుతాలకు కొదవేముం...గీతిక గారూ : కాల్పనిక జగత్తులో అద్భుతాలకు కొదవేముంటుంది. నా సరదా ఊహకికిచ్చిన అక్షరాల్లో అసలు భావాన్ని అందుకున్నదుకు, మీ చక్కటి ప్రతిస్పందనకు కృతజ్ఞతలు.Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-52390863718193998392011-12-08T09:38:50.751+05:302011-12-08T09:38:50.751+05:30మధురా...థాంక్యూ సో మచ్. :)
జ్యోతిర్మయి గారూ - ధన్య...మధురా...థాంక్యూ సో మచ్. :)
జ్యోతిర్మయి గారూ - ధన్యవాదాలండీ..!
రసజ్ఞ - :) అప్పటికి మునుపో మరి ? :)- ధన్యవాదాలు.
శ్రీకాంత్ : చాలా రోజులకు కనిపించారు, మీ స్పందనకు కృతజ్ఞతలు.Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-4762095633601667872011-12-08T08:02:07.960+05:302011-12-08T08:02:07.960+05:30కలతలు కరిగి.. కాలం మాయమై.. పారిజాతపరిమళంగా జాలువార...కలతలు కరిగి.. కాలం మాయమై.. పారిజాతపరిమళంగా జాలువారిందన్నమాట.

మనసులో రేగిన సున్నితమైన భావాల్ని సూటిగా చాలా విపులంగా చెప్పారు. చాలా చాలా బావుంది.గీతిక బిhttps://www.blogger.com/profile/10852360684729004058noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-54493630388337913372011-12-08T06:18:50.666+05:302011-12-08T06:18:50.666+05:30చాలా బావుందిచాలా బావుందిబెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్https://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-51526294104455045952011-12-08T04:16:12.327+05:302011-12-08T04:16:12.327+05:30చాలా బాగుందండీ! అప్పుడు.... తరువాత భావం చాలా బాగుం...చాలా బాగుందండీ! అప్పుడు.... తరువాత భావం చాలా బాగుంది!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-12116726561309828282011-12-08T00:58:52.899+05:302011-12-08T00:58:52.899+05:30"కిటికి పక్క పారిజాత వృక్షం మౌనంగా పూలు రాల్చ..."కిటికి పక్క పారిజాత వృక్షం మౌనంగా పూలు రాల్చేస్తుందని తెల్సు
దోసిలి ఒగ్గి అవన్నీఅపురూపంగా అందుకోవాలని అవనికీ తెలుసు!"

చాలా చాలా బావుంది.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-49489560059960402982011-12-08T00:00:05.949+05:302011-12-08T00:00:05.949+05:30WOW!!! Sweet!!! :)WOW!!! Sweet!!! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.com