tag:blogger.com,1999:blog-2312195244229149020.post8689441557984136773..comments2023-06-13T16:42:48.597+05:30Comments on మధుమానసం: చలం - అమీనాManasa Chamarthihttp://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-2312195244229149020.post-50800296076229697252011-10-11T18:51:51.373+05:302011-10-11T18:51:51.373+05:30ఎంత బాగా రాసారో...!!
నాకు అమీనా చదవాలని ఉంది....:)...ఎంత బాగా రాసారో...!!
నాకు అమీనా చదవాలని ఉంది....:)))
మీ రచనా శైలి నాకు బోలెడు నచ్చింది....మీ ముందు టపాలు కూడా త్వరలో చదువుతాను...:)kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-84451987634126534162011-09-26T20:48:03.542+05:302011-09-26T20:48:03.542+05:30సౌమ్యా...మీకూ, నాకూ, మనలాంటి మనస్సే ఉన్న పాఠకులకు,...సౌమ్యా...మీకూ, నాకూ, మనలాంటి మనస్సే ఉన్న పాఠకులకు, అమీనా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అమాయకత్వం తొడుగులు విడివడని పసిపిల్లే! నాకేమిటో ఆ ఆకుపచ్చని రిబ్బన్ల ముస్లిం పిల్ల నిన్నంతా కనపడింది. "పోనీ..పోనీ..జీతం ఇవ్వండి" అన్నప్పుడు ఆ బేల మొహాన్ని ఊహించుకోవడం ఎంత కష్టసాధ్యంగా తోచిందో!
మీ అభినందనలు ధన్యవాదాలు.Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-18628468039084467952011-09-26T20:43:57.801+05:302011-09-26T20:43:57.801+05:30వసంతం గారూ : :)
ఒక మంచి రచన చదివిన ప్రతిసారీ మనసొ...వసంతం గారూ : :)
ఒక మంచి రచన చదివిన ప్రతిసారీ మనసొక శాంతి సముద్రమే. అలల్లా ఆలోచనలు వస్తూ పోతూ ఉన్నా, ఆణిముత్యం లాంటి అనుభవాన్ని మాత్రం దక్కించుకుని గుండె గుప్పెట్లో భద్రంగా దాచుకుంటున్నానిలా....
మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు.Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-87585369844337896762011-09-26T20:36:52.190+05:302011-09-26T20:36:52.190+05:30చలం ని చదివి, అనుభవించి,ప్రేమించి, సొంతం చేసుకోలేక...చలం ని చదివి, అనుభవించి,ప్రేమించి, సొంతం చేసుకోలేక, వదులు కోలేక,మర్యాదస్తుల లోకం కోసం, రాజేశ్వరి అంతరంగం లో సమీర్ గాడ్హత, లాలస తో భీమ్లి బీచ్ తో అడుగులు ..గాలి విసిరితే చెదిరి పోయే ఇసకలో అడుగులు నడిచి, జీవితాదర్శం..లో, ముసింగ్స్ ని గ్రంధం లాగ పఠించి,బిడ్డలా శిక్షణ మీద, పెళ్లి కాక ముందే పాఠాలు చదివి, ఎన్నో, ఎన్నెన్నో,అనుభూతులు రంగరించిన ,ప్రేమ పొదిగిన పదాలు తో మనసు లోతుల్లో కి ,అంత రంగం లోకి, నిజాయితీ గా , మునకలు వేయించే..సాహిత్య ఇమజేరి ,మాంత్రికుడు, రమణ మహర్షి దగ్గర శాంతి పొందిన మనసు జీవి, ఆ చలం కి చలమే సాటి. ఎంత మంది ,ఎలా ,ఎన్ని కనుక్కుంటారో, మీరూ ప్రయాణం మొదలు పెట్టండి. చేరుతారు, ఏదో శాంతి తీరం.
వసంతం.vasanthamhttps://www.blogger.com/profile/16185588862152977957noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-19452673089422223072011-09-26T13:51:26.963+05:302011-09-26T13:51:26.963+05:30రఘు గారు...చాలా బాగా చెప్పారు....ఇంక వేరే మాటల్లేవ...రఘు గారు...చాలా బాగా చెప్పారు....ఇంక వేరే మాటల్లేవు. మొత్తం చలాన్నీ మీ వాక్యాలలో అద్భుతంగా కుదించేసారు.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-21735551811722340562011-09-26T13:49:39.641+05:302011-09-26T13:49:39.641+05:30చాలా బాగా రాసారు. ఈ కథ చదివినప్పుడు అమీనా ని నేను ...చాలా బాగా రాసారు. ఈ కథ చదివినప్పుడు అమీనా ని నేను ఒక చిన్న అమాయకపు పసిపిల్లగా ఊహించేసుకున్నాను. ఆ పిల్ల మాటలు, ముద్దుమోము ఎన్నాళ్ళో నిలిచిపోయింది మదిలో. ఇంక చలం సంఘర్షణ ప్రతీ ఒక్కరినీ ఒక్క కుదుపు కుదుపుతుంది. మీరు బాగా రాసారు. చివరి వాక్యాలు బావున్నాయి.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-12081019522397005872011-09-26T11:00:26.917+05:302011-09-26T11:00:26.917+05:30బొల్లోజు బాబా గారూ: ధన్యోస్మి. మీ అభినందనలకు హృదయప...బొల్లోజు బాబా గారూ: ధన్యోస్మి. మీ అభినందనలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-81989565840217382772011-09-26T10:58:53.941+05:302011-09-26T10:58:53.941+05:30రఘు గారూ : అద్భుతంగా చెప్పారు. మరో మాట లేదు. వాదం ...రఘు గారూ : అద్భుతంగా చెప్పారు. మరో మాట లేదు. వాదం లేదు.
వీటన్నింటితో పాటు, ఒక ప్రత్యేకమైన శైలిని రచానా లోకానికి పరిచయం చేసిన మహా రచయిత చలం.

@ప్రవీణ్ గారూ : చిత్రాంగి ఇంకా చదవలేదు నేను. ఈ సారెప్పుడైనా ప్రయత్నిస్తాను. మీ అభిప్రాయాలకి థాంక్స్.Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-18970272397639274062011-09-26T10:49:49.731+05:302011-09-26T10:49:49.731+05:30లలిత గారూ :
మీ విశ్లేషణాత్మకమైన పరిచయానికి ముందుగ...లలిత గారూ :

మీ విశ్లేషణాత్మకమైన పరిచయానికి ముందుగా కృతజ్ఞతలు. మీ మాటలతో ఎందుకో నేను చప్పున కనెక్ట్ చేసుకోగల్గుతానండీ..! బహుశా కొన్నాళ్ళ క్రితం దాకా నావీ ఇవే ఆలోచనలు అవ్వడం వల్లనేమో. నేను విధిగా రచనను రచనగా మాత్రమే చూడాలని నిర్ణయించుకున్నందువల్లనేమో, ఇప్పుడు నేణు చలం రచనలను చాలా ఆనందంగా, ఆ వచనంలో అంతర్లీనంగా ఉండే కవిత్వాన్నీ అనుభవిస్తూ చదువుతున్నాను.
ఒక్కసారి "ఇది భావ్యమేనా, ఈ రచనలు చదవదగినవేనా, నైతిక-అనైతిక అన్న ప్రశ్నలు ఉదయించాయా, ఇహ మనం అడుగు ముందుకెయ్యలేం. పుస్తకంలో ఒక్క వాక్యం కూడా చదవలేం.
అది మినహాయిస్తే, చలం అత్యుత్తమ పుస్తకాల్లో -అమీనా ఒకటి.
మీరు చలం పుస్తకాల గురించి మీ మాటల్లో ఎక్కడైనా రాసి ఉంటే, నాకు తప్పక తెలియజేయండి. చూడాలని ఉంది.Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-33315316125733513402011-09-25T11:00:40.485+05:302011-09-25T11:00:40.485+05:30చలం గారి సాహిత్యం చదివితే అర్థమవుతుంది, వేరేవాళ్ళు...చలం గారి సాహిత్యం చదివితే అర్థమవుతుంది, వేరేవాళ్ళు వ్రాసిన రివ్యూలు చదివి కాంక్లూజన్స్కి రావడానికి ప్రయత్నిస్తే అర్థం కాదు. చలం గారి సాహిత్యం చదవడానికి ముందు చలం సాహిత్యం అర్థం కాదు అని ఎవరో చెపితే నిజమో, కాదో తెలుసుకోవడానికి చలం గారి సాహిత్యం చదివాను. నాకు సులభంగానే అర్థమైంది. చలం గారి సాహిత్యం అర్థమైనా సామాజిక కట్టుబాట్లు కారణంగా ఎక్కువ మంది అంగీకరించరు అనేది నిజం.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-81111785893247206552011-09-25T10:41:37.795+05:302011-09-25T10:41:37.795+05:30అద్బుతంగా ఉంది
ఈ పుస్తకాన్ని ఎందుకు చదవాలి అన్నంద...అద్బుతంగా ఉంది

ఈ పుస్తకాన్ని ఎందుకు చదవాలి అన్నందుకు మీ సమాధానం - కత్తి మహేష్ కుమార్ గారు ఎప్పుడూ చెప్పే మాట "చలంని అర్థం చేసుకోకూడదు. అనుభవించాలి అంతే!" గుర్తుకు తెచ్చింది.

ఈ మధ్యకాలంలో చలంపై చదివిన గొప్ప వ్యాసం
బొల్లోజు బాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-17801414382273295682011-09-25T09:23:59.147+05:302011-09-25T09:23:59.147+05:30చలం గారు వ్రాసిన చిత్రాంగి నాటిక చదివారా? ఒరిజినల్...చలం గారు వ్రాసిన చిత్రాంగి నాటిక చదివారా? ఒరిజినల్ చిత్రాంగి కథని మార్చి వ్రాసారు. ఈ నాటికలో చిత్రాంగి సారంగధరుణ్ణి ప్రేమిస్తుంది కానీ సారంగధరుని తండ్రి ఆమెని బలవంతంగా పెళ్ళి చేసుకుంటాడు. చిత్రాంగి సారంగధరునితో అంటుంది 'ఇష్టం లేని బలవంతపు కాపురం నేను చెయ్యలేను, మనం లేచిపోదాం' అని. కానీ సారంగధరుడు అందుకు అంగీకరించడు. 'నీవు నాకు తల్లితో సమానం' అని అంటాడు. 'ఇష్టం లేని పెళ్ళి కారణంగా నేను నీకు తల్లిని కాలేను' అని చిత్రాంగి అంటుంది కానీ సారంగధరుడు అందుకు అంగీకరించడు. పాత చిత్రాంగి కథలో చిత్రాంగి పతిత (పతనమైన స్త్రీ) అయితే చలం గారు వ్రాసిన నాటికలోని చిత్రాంగి నిజాయితీపరురాలు, సారంగధరుడు నిజాయితీ లేని వాడు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-5751030893312577942011-09-25T08:35:42.622+05:302011-09-25T08:35:42.622+05:30చలాన్ని చదివితే యేమొస్తుంది? ఎంత లాభం అంటే అంకెల్ల...చలాన్ని చదివితే యేమొస్తుంది? ఎంత లాభం అంటే అంకెల్లో చెప్పడం అసాద్యం. మన జీవిత గమనాలను మన జీవితాల గురించి మనకు అశాంతి కలుగుతుంది. మన శరిరంలోను, మెదడులోనూ పేరుకున్న కొవ్వును కరిగించుకొవాలనిపిస్తుంది. ఎందుకు తీస్తున్నామో తెలియకుండా తీసే పరుగులు ఆపి, గుండెలనిండా గాలి పిల్చుకుని రక్తశుద్ది చేసుకోవాలనిపిస్తుంది. స్వేచ్చ, బాద్యత ఒకదానికొకటి విరుద్దమైన విషయాలు కావని, ఒకే నాణానికుండే రెండు వైపులని చలం మనకు పదే పదే గుర్తుచేస్తారు. అలాగే ఆనందనికి వ్యతిరేక పదం త్యాగంకాదు. అవి రెండూ విరుద్ద భావనలు కావు.. ఈ విషయాన్ని అర్దం చేసుకొని హృదయాలను విశాలం చేసుకొమంటుంది చలం సాహిత్యం + చలం జీవితం.రఘుhttps://www.blogger.com/profile/01110769041076413080noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-82994254271086404222011-09-25T08:02:25.085+05:302011-09-25T08:02:25.085+05:30మనసా.. చాలా చక్కని పరిచయం అనే కన్నా.. చలం ని యెంత ...మనసా.. చాలా చక్కని పరిచయం అనే కన్నా.. చలం ని యెంత బాగా అర్ధం చేసుకున్నారు అని అంటాను. చలం సౄష్టించిన పాత్రలో చలం గారి అంతరంగాన్ని బేరీజు వేయగలిగారు. ఏ రచయిత కైనా తనలో బహిర్గతం కాని మానసిక సంఘర్షణలే సజీవ పాత్రలు. చలం గారి ఆలొచనలకి కోట్లానుకోట్లమంది మనుషుల సంఘ జీవనానికి వేసిన మేలి ముసుగు "అమీనా" చలం గారు యేమి చెప్పారొ..బాగా అర్ధం చేసుకున్నారు, మనిషిలోని బహుముఖ పార్శాలు బయల్పడెధి ఉన్నది ఉన్నట్లు చెప్పే రచనలలొనే!ఆలోచనా పరిణామక్రమం రచనలలోను చూడటం,మనిషిలోని బలహీన క్షణాలని గుర్తించడం,కుండబ్రద్దలు కొట్టినట్లు వ్రాయడం చలంకే చెల్లిందెమో!వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-77754139969876024272011-09-25T06:50:19.659+05:302011-09-25T06:50:19.659+05:30అమీనా కథ ఈసారి చదవాలి. ఈ మధ్య విశాలాంధ్ర బుక్ హౌస్...అమీనా కథ ఈసారి చదవాలి. ఈ మధ్య విశాలాంధ్ర బుక్ హౌస్‌కి వెళ్ళడానికి టైమ్ దొరక్క చలం గారి పుస్తకాలు కొనలేదు. కానీ నా దగ్గర ఉన్న చలం గారి పాత పుస్తకాలు చదువుతున్నప్పుడు చలం గారి ఉన్నంత ధైర్యం వేరే రచయితకి ఉంటుందా అనిపిస్తుంది.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-5773995762235467372011-09-25T02:01:11.426+05:302011-09-25T02:01:11.426+05:30ఇంతకు ముందు చెప్పినట్టు చలం రచన పరిచయాలలో ఇంతవరకూ ...ఇంతకు ముందు చెప్పినట్టు చలం రచన పరిచయాలలో ఇంతవరకూ చదివిన వాటిల్లో మీది ఈ సారి కూడా నచ్చింది. చలం ఆరాధకులో, లేక ద్వేషించే వారో కాక పోవడం వల్ల అయ్యుండచ్చు. అంతే కాక మీ వ్యక్తీకరణ కూడా ఇంకో కారణం. చివరకు ఈ రచన ఎందుకు చదవాలో చెప్పిన దానితో ఏకీభవించాలని ఉంది. చదువుతానా ఎప్పటికైనా అంటే చెప్పలేను. ఇంకా మనిషి బలహీనతలను అందమైన మాటల్లో చదివి ఆనందించ లేకపోతున్నాను. అలాగని ఇంకొన్ని రచనలలో నిజాయితీని, ఆ వ్యక్తీకరణను చదివాను.నచ్చిందనీ, అర్థం చేసుకోగలిగాననీ అనుకున్నాను. బహుశా ఈ బలహీనత, దాని మీద ఏ విధమైన విజయం సాధించినట్టు కనిపించకపోవడం, సంజాయిషీలో, సానుభూతో మాత్రమే కనిపించడం వల్ల అయ్యుండచ్చు. కాకపోవచ్చు. కొన్ని విషయాలను చదవలేకపోవడం అనే నా బలహీనత వల్ల కావచ్చు. తెలుగులో నిజాయితీని భరించడం కష్టం కావచ్చు కూడా నా మటుకు నాకు. కానీ చదవాలి అనిపించేలా ఉంది మీ పరిచయం. ఇంకా ముఖ్యంగా రచన గురించే ఎక్కువ వ్రాశారు కనుక కూడా కావచ్చు, రచయిత గురించి కన్నా.lalithaghttps://www.blogger.com/profile/06619116511412439388noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-67313309684493941722011-09-25T01:52:19.366+05:302011-09-25T01:52:19.366+05:30వంశీ కిషోర్ గారూ : మీ స్పందనకు ధన్యవాదాలు. చలం పుస...వంశీ కిషోర్ గారూ : మీ స్పందనకు ధన్యవాదాలు. చలం పుస్తకాలు నాకూ కొత్తే. మీరనట్టు కొన్ని పేజీలలా చదువుతూ వెళ్ళిపోవాలంతే, ఆయన చెప్పేది పూర్తిగా అర్థమయ్యేందుకు.
కాకపోతే, చదివి వదిలెయ్యలేం చలం పుస్తకాలని. నాలా "ఫీల్ గుడ్" పుస్తకాలు మాత్రమే చదివే అలవాటు ఉన్న వాళ్ళకి, చలం పాత్రలు వేసే ముద్రలు తప్పించుకుని బయటకు రావడం చాలా చాలా కష్టం.Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-49203917638697120082011-09-25T01:06:58.314+05:302011-09-25T01:06:58.314+05:30చలంగారు రచించిన మైదానం ఒక్కటే నేను చదివింది. ఏ పాత...చలంగారు రచించిన మైదానం ఒక్కటే నేను చదివింది. ఏ పాత్రకి పరిచయాలు ఉండవు. చాల చాల కష్టపడి ముప్పై పేజీలు చదివితే గాని ఆయన వ్రాత కి అలావాటు పడలేదు. నేను మాములుగానే చాల మెల్లగా చదువుతాను పుస్తకాలు, చలం గారి పుస్తకాలు చూడడానికి చిన్నగా ఉన్నా సరిగ్గా మనసంతా పెట్టి చదవకపోతే ఏమి అర్థం కాదు :)

అమీనా కుడా చదవడానికి ప్రయత్నిస్తాను :)

మానసా గారు, మంచి పుస్తకాన్ని పరిచయం చేసారు :)వంశీ కిషోర్https://www.blogger.com/profile/17012486347884404351noreply@blogger.com