tag:blogger.com,1999:blog-2312195244229149020.post8910907960810625333..comments2023-06-13T16:42:48.597+05:30Comments on మధుమానసం: క్రియేటివ్ ఆటలు-కొన్ని కులాసా కబుర్లుManasa Chamarthihttp://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-2312195244229149020.post-12325492308805010532011-09-17T23:03:47.500+05:302011-09-17T23:03:47.500+05:30వేణూ శ్రీకాంత్గారూ, శ్రీ గారూ : ధన్యవాదాలండీ!వేణూ శ్రీకాంత్గారూ, శ్రీ గారూ : ధన్యవాదాలండీ!Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-68793210938042541212011-09-16T00:00:40.710+05:302011-09-16T00:00:40.710+05:30ROFL.. idi chadivina chaalaa sepati varaku navvu a...ROFL.. idi chadivina chaalaa sepati varaku navvu aagaledu.. Mighty Manasa.. Lovely Linda.. wow.. ee characters tho parichayam vallanemo navvu aagatledu.. meeru use chesina upamaanaalu superb ga unnaay..Unknownhttps://www.blogger.com/profile/08009276581893373989noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-88736641752656035952011-09-14T16:46:01.489+05:302011-09-14T16:46:01.489+05:30మైటీ మానస గారూ,
అదిరిపోయింది.మైటీ మానస గారూ,

అదిరిపోయింది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-15993385797276085012011-09-14T16:38:15.268+05:302011-09-14T16:38:15.268+05:30ಮಧು ಮಾನಸಂ ಗಾರೂ
ಮೀ ಭಾಷಾ ಭಾವಪ್ರಕಟನಾ ಚಿಲಿಪಿತನಂ ಚಿರುನ...ಮಧು ಮಾನಸಂ ಗಾರೂ
ಮೀ ಭಾಷಾ ಭಾವಪ್ರಕಟನಾ ಚಿಲಿಪಿತನಂ ಚಿರುನವ್ವುಲು ಕುರಿಪಿಂಚೇ ಶೈಲೀ ದೇನಿಕದೇ ಅದ್ಭುತಂ.
ಅದಿರಿಪೋಯಿಂದಿ.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-61855553275662054342011-09-08T07:16:25.505+05:302011-09-08T07:16:25.505+05:30ఈ ఆట మా అఫీసులో ఒకసారి మీటింగ్ ముందు ice braking ల...ఈ ఆట మా అఫీసులో ఒకసారి మీటింగ్ ముందు ice braking లాగా ఆడాము. మీటింగులో నలభై మంది దాకా ఉన్నారు, ఆల్మోస్ట్ అందరూ పేర్లు గుర్తు పెట్టుకున్నారు, నా పేరుతో సహా.శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-41782530617334633262011-09-08T02:31:45.764+05:302011-09-08T02:31:45.764+05:30చాలా బాగుందండి..చాలా బాగుందండి..వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-54114003457925018192011-09-07T21:53:34.113+05:302011-09-07T21:53:34.113+05:30మానసా.... ఎంత బాగా రాశావో ! నిజంగా నీకీ ఇక్ష్వాకు...మానసా.... ఎంత బాగా రాశావో ! నిజంగా నీకీ ఇక్ష్వాకు వంశ చరిత్ర అంతా ఎలా తెలిసింది?
ఎక్కాల ప్రహసనం మాత్రం సరిగ్గా గుర్తుంచుకుని సిగ్గు పడకుండా చెప్పావు.
నీ మాటల్లో ప్రేమ గురించి చదివితే ఎంత బావుందో, హాస్యం గురించి చదివినా అంతే అద్భుతంగా ఉంది. ఎప్పటికైనా నీ జీవిత చరిత్ర రాస్తే ( కోతి కొమ్మచ్చి లాగా ) చదవాలని కోరికగా ఉంది. నా కోరిక తీర్చవూ !అక్కnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-89907130276174835632011-09-06T16:28:13.115+05:302011-09-06T16:28:13.115+05:30ఎస్.ఆర్.రావు గారూ: కృతజ్ఞతలు.
హేమంత్ : ఎంత ఘోరం! ...ఎస్.ఆర్.రావు గారూ: కృతజ్ఞతలు.
హేమంత్ : ఎంత ఘోరం! మీకు నిజ్జంగా హిందీ రాలేదా? నాకే వచ్చేస్తేనూ- మీకు రాకపోవడం ఎలా? How?
శైలబల గారూ, మీ అభిమానానికి, అభినందనలకి హృదయపూర్వక కృతజ్ఞతలు.
సుజాత గారూ : ధన్యవాదాలు. మీలా ప్రతి మాటలోనూ హాస్యాన్ని, అభిమానాన్ని అంతర్లీనంగా రంగరించి పంచే వాళ్ళకి నా మాటలు రుచించాయంటే - ధన్యోస్మి! :)Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-76657876290341367762011-09-05T08:40:03.974+05:302011-09-05T08:40:03.974+05:30ఈ ఆటల్లో క్రియేటివిటీని ఒప్పేసుకుంటూనే చల్లని పల్చ...ఈ ఆటల్లో క్రియేటివిటీని ఒప్పేసుకుంటూనే చల్లని పల్చని హాస్యం జల్లు జల్లుగా కురిపించిన నీ చాతుర్యానికి మళ్ళీ మళ్ళీ నవ్వుకుంటున్నా! ఎక్కాల ప్రహసనం చదివి ఒక సారి భుజాలు తడిమేసుకుని (అదే ట్రిక్కు ఇప్పుడు నా కూతురి మీద కూడ్డా ప్రయోగిస్తున్నా)హాయిగా నవ్వేసుకున్నా!

రఘు వంశావిష్కరణ ఘట్టం బాగుంది!:-))

ఖాళీ వరుసలు నా తెలివితేటలను వెక్కిరిస్తూ కనపడ్డాయి. నా స్నేహితుల చూపులను, వాళ్ళు పెదవి విప్పకుండానే నాదాకా పంపిన పొగడ్తల పొగడ మాలల పరిమళాలను ________ :-)))సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-53307629903220868742011-09-04T14:42:09.647+05:302011-09-04T14:42:09.647+05:30మీరు రాసిన మొదటి వాక్యం [దీనిని నేను సమర్ధించను.. ...మీరు రాసిన మొదటి వాక్యం [దీనిని నేను సమర్ధించను.. ఎందుకంటే నాకిప్పటికీ హిందీ రా(లే)దు కనుక)] తప్ప మిగతాదంతా నవ్వు తెప్పించింది.Hemanth Kumar Lakkarajuhttps://www.blogger.com/profile/08248134143024875175noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-1184552215586072122011-09-03T12:31:10.933+05:302011-09-03T12:31:10.933+05:30అకస్మాత్తు ప్రశ్నలకి నా మెదడెప్పుడూ జవాబివ్వలేదు! ...అకస్మాత్తు ప్రశ్నలకి నా మెదడెప్పుడూ జవాబివ్వలేదు!
ఆహా నాకు తోడూ మీరు ఉన్నారు.బావుందండి.ఏమి రాసినా కలం అలా అలవోకగా వెళ్ళిపోతోంది.Anonymoushttps://www.blogger.com/profile/01756940613176843840noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-87286126689418675352011-09-01T15:46:50.316+05:302011-09-01T15:46:50.316+05:30పక్కింట్లోకి మారి దాదాపు ఆర్నెల్లవుతోంది. అందుకే ఇ...పక్కింట్లోకి మారి దాదాపు ఆర్నెల్లవుతోంది. అందుకే ఇలా ఇరుగింటమ్మల్ని పలకరిస్తున్నాను. ఖాళీగా ఉన్నప్పుడు మీరూ వచ్చి చూసివెళ్లండి.
అన్నట్టు మీకూ మీ కుటుంబానికీ వినాయకచవితి శుభాకాంక్షలు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-35623827784833092492011-09-01T10:11:46.354+05:302011-09-01T10:11:46.354+05:30మీరేదో నాలుగైదు ఆటలు చెప్తే క్లాస్ లో ఖాళీగా ఉన్నప...మీరేదో నాలుగైదు ఆటలు చెప్తే క్లాస్ లో ఖాళీగా ఉన్నప్పుడు, కొత్తగా ఎవరైనా అమ్మాయిలు పరిచయమైనప్పుడు సొంతంగా కనిపెట్టినవని ఆడించేద్దామనుకుంటే. ఒక్క ఆట చెప్పి "కాబట్టి మై డియర్ కామ్రేడ్స్, క్రియేటివ్ ఆలోచనలను, ఆటలను చిన్న చూపు చూడకండి. ఒక ఆట మీ జీవితాన్నే మార్చేస్తుంది. ;) అని ఫలశృతి చెప్పేశారేంటండి.
వీ డిమాండ్ ఫర్ మోర్ గంస్ ఇన్ నెక్స్ట్ పోస్ట్.
కానీ ఈ ఆట అదిరింది. .Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-34794183350473456362011-09-01T10:02:49.173+05:302011-09-01T10:02:49.173+05:30బై ది వే, నీ బ్లాగు పేరు కూడా క్రియేటివ్గానే ఉంది ...బై ది వే, నీ బ్లాగు పేరు కూడా క్రియేటివ్గానే ఉంది :)Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-71387210299095813402011-09-01T09:56:15.476+05:302011-09-01T09:56:15.476+05:30ఈ క్రియేటివ్ ఆట టపా భలే నవ్వించింది మైటీ మానస :)
అ...ఈ క్రియేటివ్ ఆట టపా భలే నవ్వించింది మైటీ మానస :)
అలాగే ఈ రచనా శైలీ కూడా సూపర్బ్..

...శ్రీ కృష్ణుడిని నమ్ముకున్న పార్థుడంత భక్తిగా, ఆరాధనగా..

..ఇదేమన్నా శివ ధనుర్భంగ ఘట్టమా, మనమేమైనా స్వయంవరానికి వెళ్ళామా..." అవ్యక్త రూపం నుండి బ్రహ్మ ఉద్భవించినది మొదలు ,మరీచి, కాస్యపుడు, సూర్యుడు..

ఈ ఉపమానాలు అవి అద్భుతం :) Enjoyed the post thoroughly!Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.com