శరత్ రాత్రి ..

శరత్ రాత్రి ..

నల నల్లని మేఘాల కొంగుల్లో దాక్కుని చందమామ తొంగి చూస్తుంటే..
ఆ వెన్నెల సోయగాల మధ్య ఆశల పాన్పు  పరిచి నీవలా నన్ను ఆహ్వానిస్తుంటే..
నీ వాడి చూపుల సంకెళ్ళలో  చిక్కుకు బందీ అవుతానని బెంగ పడుతోంది నా హృదయం..
మాటకు చోటు లేని  మౌనసంద్రంలో అలనై ఎగసి అలసిపోతానని కలవరపెడుతోందో  భయం!
తేల్చి చెప్పవా ప్రణయమా..

వలపు విరి తోటలో ఉదయించి వాడిపోను కదా
తలపులను అల్లుకుపోతున్న నీ మాయలో పడి తల్లడిల్లిపోను కదా..!!
   

10 comments:

  1. చాలా బాగుందండీ మీ వెన్నెల కవిత!

    ReplyDelete
  2. thank you very much Madhura vani garu.. :D ..sorry, naaku mee peru teleedu kada, anduke blog peru to cheppesa :)

    ReplyDelete
  3. mee kavithalanni chaalaa baagunnaayi manasa gaaru..

    ReplyDelete
  4. Beautiful! I could see nature in this. I could see a lover in this. And I could see romance in this. Just beautiful!

    ReplyDelete
  5. వలపు విరి తోటలో ఉదయించి వాడిపోను కదా.!
    తలపులను అల్లుకుపోతున్న నీ మాయలో పడి తల్లడిల్లిపోను కదా..!!

    Chala baga rasaru...

    Mind blowing!

    ReplyDelete
  6. మానస గారు మీరు ఏ కవిత రాసినా వెన్నెలంత హాయిగా ఉంటుంది

    ReplyDelete
  7. చాలా బాగుందండీ మీ వెన్నెల కవిత!

    ReplyDelete
  8. valapu viri thotalo vikasinchina oo virajaji....
    ni sogasu soyagalatho na madi pulakinchi nanadame kaga...
    aa virajajula parimalani aswadinche tumedanu nenu avvane... oo nerajana...

    ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....