This comment has been removed by the author.
మానస గారు ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు.రివ్యూ చాలా బాగుంది."ప్రశ్నలతో తెల్లారడం కాదు.సమాధానాలతో నిద్రించడమే కావాలిప్పుడు", ఇది ప్రస్తుత జీవనచిత్రాన్ని అద్దంపట్టే ఒక నిర్ధిష్టమైన మేలుకొలుపు వ్యాఖ్య.
పూడూరి రాజిరెడ్డి నాకు సుపరిచితుడైన మిత్రుడు.స్వతహాగా మంచి రచయిత.మంచి వ్యాసం రాసినందుకు ధన్యవాదాలు
సెలవురోజు మధ్యాహ్నపు సోమరితనంతో ఏ ఊసుల్లోనో చిక్కుపడి నిద్రపోయి కలలోని నవ్వుతో కలలాంటి జీవితంలోకి నీతో కలిసి మేల్కోవడమే, నాకు తెలిసిన వేడుక...
This comment has been removed by the author.
ReplyDeleteమానస గారు ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు.
ReplyDeleteరివ్యూ చాలా బాగుంది.
"ప్రశ్నలతో తెల్లారడం కాదు.సమాధానాలతో నిద్రించడమే కావాలిప్పుడు",
ఇది ప్రస్తుత జీవనచిత్రాన్ని అద్దంపట్టే ఒక నిర్ధిష్టమైన మేలుకొలుపు వ్యాఖ్య.
పూడూరి రాజిరెడ్డి నాకు సుపరిచితుడైన మిత్రుడు.స్వతహాగా మంచి రచయిత.మంచి వ్యాసం రాసినందుకు ధన్యవాదాలు
ReplyDelete