అబ్బా... ఇంత చిన్నిచిన్ని పదాల అల్లికతో, అంతంత పెద్ద భావాల్ని గుదిగుచ్చి, ఇంత అద్భుతంగా ఎలా రాస్తారండీ అసలూ??? తలక్రిందులుగా ఓ పదేళ్లు ముక్కు మూసుకుని తపస్సు చేసినా ఇలాంటి మంచి పదాలు అస్సలు తట్టకు నా మట్టి బుర్రకైతే. సింప్లీ సూపర్బండీ. థాంక్యూ :-)
well said.. nenu kood aanthee..naa valla kaadhuu to write .. even a small poem..
nice radhika (nani)
Rains do inspire :))
నాగరాజ్ గారూ - మీ మంచి మాటలకు ధన్యవాదాలండీ! :). ప్లస్‌లో మీ సరదా మాటలు చదువుతూనే ఉంటాను.రోమియో, రాధికగారూ - ధన్యవాదాలు.సుదీప్ - :) అవునవును, నిన్నిక్కడికి లాక్కొచేందుకు కూడా ఉపయోగపడ్డాయే!;) మంచి వానలే! Thanks dost!
Eanta andam ga rasaru mam awesome
Hayiga, prashantham ga chala bavundi haiku
చిన్న చిన్న పదాలతో గొప్ప భావాన్ని ఆవిష్కరించారు .బావుంది.
Really superb... Vaana,raa! ,mohanamakarandam... enta baagunnaayoo...:):)
Thanks a lot, everyone
చక్కని కవిత మానసా.
నేను కూడా డిట్టో తెలుసా...
* Thank you dear Prasuna.* Rao Garu - Thank you.
Aaahhhhhh... Oke varshanni chusi, rendu parswaalaa??? Maanasaa nuvvu chaaalaaaa ettulo unnavu. Cheyyanna andincharaduu nee manasu lotullo bhaavalni dongilinchestaa:))))Typing from mobile so couldnt do in telugu. Sorry for that.
:)) మీరు బ్లాగులో వ్రాయడం మొదలెడితే మరింకెక్కడా దొంగిలించక్కర్లేనన్ని ఆలోచనలు ఎదురొస్తాయ్ కానీ, థాంక్యూ! :)
అలల పొత్తిళ్ళలో అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....
అబ్బా... ఇంత చిన్నిచిన్ని పదాల అల్లికతో, అంతంత పెద్ద భావాల్ని గుదిగుచ్చి, ఇంత అద్భుతంగా ఎలా రాస్తారండీ అసలూ??? తలక్రిందులుగా ఓ పదేళ్లు ముక్కు మూసుకుని తపస్సు చేసినా ఇలాంటి మంచి పదాలు అస్సలు తట్టకు నా మట్టి బుర్రకైతే. సింప్లీ సూపర్బండీ. థాంక్యూ :-)
ReplyDeletewell said.. nenu kood aanthee..naa valla kaadhuu to write .. even a small poem..
Deletenice radhika (nani)
ReplyDeleteRains do inspire :))
ReplyDeleteనాగరాజ్ గారూ - మీ మంచి మాటలకు ధన్యవాదాలండీ! :). ప్లస్‌లో మీ సరదా మాటలు చదువుతూనే ఉంటాను.
ReplyDeleteరోమియో, రాధికగారూ - ధన్యవాదాలు.
సుదీప్ - :) అవునవును, నిన్నిక్కడికి లాక్కొచేందుకు కూడా ఉపయోగపడ్డాయే!;) మంచి వానలే! Thanks dost!
Eanta andam ga rasaru mam awesome
ReplyDeleteHayiga, prashantham ga chala bavundi haiku
ReplyDeleteచిన్న చిన్న పదాలతో గొప్ప భావాన్ని ఆవిష్కరించారు .బావుంది.
ReplyDeleteReally superb... Vaana,raa! ,mohanamakarandam... enta baagunnaayoo...:):)
ReplyDeleteThanks a lot, everyone
ReplyDeleteచక్కని కవిత మానసా.
ReplyDeleteనేను కూడా డిట్టో తెలుసా...
Delete* Thank you dear Prasuna.
ReplyDelete* Rao Garu - Thank you.
Aaahhhhhh... Oke varshanni chusi, rendu parswaalaa??? Maanasaa nuvvu chaaalaaaa ettulo unnavu. Cheyyanna andincharaduu nee manasu lotullo bhaavalni dongilinchestaa:))))
ReplyDeleteTyping from mobile so couldnt do in telugu. Sorry for that.
:)) మీరు బ్లాగులో వ్రాయడం మొదలెడితే మరింకెక్కడా దొంగిలించక్కర్లేనన్ని ఆలోచనలు ఎదురొస్తాయ్ కానీ, థాంక్యూ! :)
Delete