పాడలేని పాటతోడురాని దారికవ్వింపులాగవు.నలిగే మనసు గుచ్చుకునే పూలుముద్దుపెట్టే ముళ్ళుతప్పుకుపోనీయవు.రగిలే వయసు కలల పంతాలువంతుల జీవితాలుకలువవెన్నటికీ.మరిగే ప్రాణం ఫలించీ ఫలించని అన్వేషణల్లోనేఘర్షణ.అగ్గిరాజుకునే దాకాతెలుసుగా, అసహనం నేరం.
bagumdi.
>>ఫలించీ ఫలించని అన్వేషణల్లోనే ఘర్షణ.చక్కగా చెప్పారు. ఇదేగా జీవితమంటే..
డేవిడ్ గారూ, ధన్యవాదాలు.శ్రీకాంత్ గారూ, అవునండీ, "bitter part of life leading to a better life" అనాలేమో అనిపిస్తుంది అప్పుడప్పుడూ..ధన్యవాదాలు.
Chaalaa chaalaa bagundi Manasa gaaru:-):-)
జీవన సత్యాలు .
కార్తిక్, వెంకటరాజారావు గారూ, ధన్యవాదాలండీ!
మధ్యాహ్నం మూడు మూడున్నర మధ్యలో వీధిలోని అపార్ట్మెంట్లలో నుండి అమ్మలూ నాన్నలూ అమ్మమ్మలూ తాతయ్యలూ ఒక్కొక్కరుగా బయటకొస్తూ ఉంటారు. స్కూల్ బస...
bagumdi.
ReplyDelete>>ఫలించీ ఫలించని అన్వేషణల్లోనే ఘర్షణ.
ReplyDeleteచక్కగా చెప్పారు. ఇదేగా జీవితమంటే..
డేవిడ్ గారూ, ధన్యవాదాలు.
ReplyDeleteశ్రీకాంత్ గారూ, అవునండీ, "bitter part of life leading to a better life" అనాలేమో అనిపిస్తుంది అప్పుడప్పుడూ..ధన్యవాదాలు.
Chaalaa chaalaa bagundi Manasa gaaru:-):-)
ReplyDeleteజీవన సత్యాలు .
ReplyDeleteకార్తిక్, వెంకటరాజారావు గారూ, ధన్యవాదాలండీ!
ReplyDelete